Tuesday 14 April 2015

కిడ్నిలో రాళ్ళూ(Stones) కరుగుటకు

మొదటి విధానం:
ముగ్గిన వేపాకులను వేయించి పొడిచేసి ఒక స్పూన్ పొడిని గ్లాస్ నీటిలో వేసి అరకప్పు అయ్యేంతవరకు మరగించి గోరువెచ్చగా అయిన తర్వాత పటికబెల్లం కలిపి ఉదయం, సాయంత్రం తీసుకోవాలి. ఇలా కొన్ని రోజులు వాడాలి.

రెండొవ విధానం:
పల్లేరు కాయలు దంచి పొడిచేసి ఒక 10 గ్రా పొడిని ఒక గ్లాస్ నీటిలో సగం అయ్యేంతవరకు మరగించి గోరువెచ్చగా అయిన తర్వాత పటికబెల్లం కలిపి ఉదయం, సాయత్రం తీసుకోవాలి. ఈ కషాయం త్రాగుట వలన కిడ్నీలో రాళ్లు కరగాటమే కాకుండా శరీరధారుడ్యం కూడా పెరుగుతుంది. డయాబెటిక్ పేషన్స్ పటికబెల్లం కలపకుండా తీసుకోవడం వలన షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి.

No comments:

Post a Comment