Sunday 5 April 2015

దగ్గు, జలుబు తగ్గుటకు

మొదటి విధానం:
కొంతమందికి దగ్గు, జలుబు అంత త్వరగా తగ్గవు. అలాంటి సమయంలో కొంచం సొంటి, అంతే మోతాదులో కరక్కాయ మరియు రెట్టింపు మోతాదులో బెల్లం కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసుకొని రోజుకి ౩ లేదా 4 సార్లు తీసుకుంటే త్వరగా తగ్గుతాయి.
రెండొవ విధానం:
10 తులసి ఆకులు, 5 మిరియాలు, 2 గ్రా అల్లం కలిపి ముద్దగా చేసి రెండు కప్పుల నీటిలో వేసి చిన్న మంట(flame) మీద ఒక కప్పు అయ్యేంత వరకూ మరగించిన తర్వాత వడకట్టి పటిక బెల్లంను కలిపి త్రాగాలి. త్రాగిన గంట వరకు ఏమి తినుట గాని స్నానం(shower)  గాని చేయకూడదు.




No comments:

Post a Comment