Saturday 11 April 2015

మొటిమలు, నల్ల మచ్చలు తగ్గుటకు

మొదటి విధానం:
మునగాకు రసంలో కొంచెం నిమ్మరసం కలిపి మొటిమలపై రాసి ఆరేంత వరకు వుంచి చల్లని నీటితో కడగ వలెను. ఇలా కొన్ని రోజులు చేయుటవలన మొటిమలు వాటికి సంబందించిన నల్లమచ్చలు పూర్తిగా తగ్గుతాయి.
రెండొవ విధానం:
పుదినా రసంలో కొంచెం నిమ్మరసం కలిపి మొటిమలపై  రాసి ఆరేంత వరకు వుంచి చల్లని నీటితో కడగ వలెను. ఇలా కొన్ని రోజులు చేయుటవలన మొటిమలు వాటికి సంబందించిన నల్లమచ్చలు పూర్తిగా తగ్గుతాయి.
మూడోవ విధానం:
తమలపాకు రసంను మొటిమలఫై రాసి ఆరిన తరువాత చల్లని నీటితో కడగ వలెను.
నాల్గోవ విధానం:
తులసి రసంను మొటిమలఫై రాసి ఆరిన తరువాత చల్లని నీటితో కడగ వలెను.


No comments:

Post a Comment