Menubar

Friday, 10 April 2015

అన్ని రకాల తలనొప్పులు తగ్గుటకు

కావలసిన పదార్దములు:
1. తిప్పతీగా పొడి 2. కరక్కాయ పొడి . తానికాయ పొడి 4. ఉసిరికాయ పొడి  5. నేలవేము పొడి
6. పసుపు 7. కటుకరోహిని పొడి
ఈ పొడులను అన్నిటిని సమాన బాగాలుగా తీసుకొని బాగా కలిపి ఒక సీసాలో బద్రపరచుకోవలెను. ఈ మిశ్రామాన్ని ఒక స్పూన్ లేదా ఒకటిన్నర స్పూన్స్ ఒక గ్లాస్ నీటిలో వేసి సగం అయ్యేంతవరకు మరగించి గోరువెచ్చగా అయ్యాక తేనెను కలిపి ఉదయం, సాయంత్రం తీసుకోవలెను. రెండు లేదా మూడు రోజులు తీసుకుంటే ఎటువంటి తలనొప్పి ఐనా తగ్గిపోతుంది. కషాయం తాగిన తర్వాత గంట వరకూ ఏమి తినుట గాని తాగుట గాని చేయకుండా ఉండుట మంచిది.
గమనిక: చెప్పిన పదార్ధాలన్నీఆయుర్వేదిక్ షాప్(Shop)లో దొరుకుతాయి.

No comments:

Post a Comment