Tuesday, 28 April 2015
Sleeplessness Or Insomnia
Take 1 tbsp cumin seeds powder and 1 tbsp normal banana(yellowish). Mix them well and take this paste about 2 tsp at before bedtime.
Note: Use fresh cumin seeds powder.
Note: Use fresh cumin seeds powder.
Thursday, 23 April 2015
Mouth Ulcers Or Canker Sores
Remedy 1:
Take one glass of warm water, add two spoons of salt and mix it well. Rinse mouth for 2 to 3 times a day.
Remedy 2:
Take a cup of water and some coriander leaves, boil them for 15 minutes to get the solution. Gargle mouth with this solution for 3 to 4 times a day.
Remedy 3:
Place small onion slices on ulcers for 10 to 15 minutes.
Remedy 4:
Take 1/4 tsp turmeric,1 tsp honey and mix them well. Apply this on effected area and rinse it after 15 to 20 minutes.

Tuesday, 21 April 2015
Wednesday, 15 April 2015
గ్యాస్ట్రిక్(Gastric)
మొదటి విధానం:
కావలిసిన పదార్ధాలు: 1. కరక్కాయ పొడి 10 గ్రా 2. తానికాయ పొడి 10 గ్రా 3. ఉసిరికాయ పొడి10 గ్రా
4. సునాముఖి ఆకు పొడి 30 గ్రా 5. నల్ల ఉప్పు 30 గ్రా
కావలిసిన పదార్ధాలు: 1. కరక్కాయ పొడి 10 గ్రా 2. తానికాయ పొడి 10 గ్రా 3. ఉసిరికాయ పొడి10 గ్రా
4. సునాముఖి ఆకు పొడి 30 గ్రా 5. నల్ల ఉప్పు 30 గ్రా
పైన చెప్పిన పొడులన్నిటిని కలిపి కొంచెం నిమ్మరసంతొ బాగా నూరాలి. ఇలా నూరిన మిశ్రమాన్నిచిన్న చిన్నగోళీలుగా (3 గ్రా) చేసి గాలికి ఆరబెట్టి గ్లాస్ సీసాలో స్టోర్ చేసుకోవాలి. వీటిని మార్నింగ్, ఆఫ్టర్ నూన్, ఈవెనింగ్ ఒక్కొకటి లేదా గ్యాస్ ఎక్కువగా వుంటే రెండు గోలీలు చొప్పున ఆహరం తిన్న తరువాత వేసుకోవాలి. చిన్న పిల్లలకు 1 గ్రా సైజు గోలీలు సరిపోతాయి.
రెండొవ విధానం:
కావలిసిన పదార్ధాలు: వాము(Ajowan) 100 గ్రా, పటికబెల్లం(Rock Candy) 100 గ్రా, ఆవు నెయ్యి (Cow Ghee).
ఆవు నెయ్యిని వేడి చేసి అందులో వాము, పటికబెల్లంల మిశ్రమాన్నికొంచెం కొంచెంగ వేస్తూ కలుపుతుండాలి. ఈ లేహ్యమును కాసేపు గాలిలో ఉంచితే గట్టిగా తయారవుతుంది. దీనిని ఒక గాజు సీసాలో స్టోర్చేసుకొని ఆహరం తిన్నతర్వాత గాని తినుటకు ముందుగాని 10 గ్రా మోతాదులో వేసుకోవాలి.
Tuesday, 14 April 2015
కిడ్నిలో రాళ్ళూ(Stones) కరుగుటకు
మొదటి విధానం:
రెండొవ విధానం:
ముగ్గిన వేపాకులను వేయించి పొడిచేసి ఒక స్పూన్ పొడిని గ్లాస్ నీటిలో వేసి అరకప్పు అయ్యేంతవరకు మరగించి గోరువెచ్చగా అయిన తర్వాత పటికబెల్లం కలిపి ఉదయం, సాయంత్రం తీసుకోవాలి. ఇలా కొన్ని రోజులు వాడాలి.
రెండొవ విధానం:
పల్లేరు కాయలు దంచి పొడిచేసి ఒక 10 గ్రా పొడిని ఒక గ్లాస్ నీటిలో సగం అయ్యేంతవరకు మరగించి గోరువెచ్చగా అయిన తర్వాత పటికబెల్లం కలిపి ఉదయం, సాయత్రం తీసుకోవాలి. ఈ కషాయం త్రాగుట వలన కిడ్నీలో రాళ్లు కరగాటమే కాకుండా శరీరధారుడ్యం కూడా పెరుగుతుంది. డయాబెటిక్ పేషన్స్ పటికబెల్లం కలపకుండా తీసుకోవడం వలన షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి.
Saturday, 11 April 2015
మొటిమలు, నల్ల మచ్చలు తగ్గుటకు
మొదటి విధానం:
పుదినా రసంలో కొంచెం నిమ్మరసం కలిపి మొటిమలపై రాసి ఆరేంత వరకు వుంచి చల్లని నీటితో కడగ వలెను. ఇలా కొన్ని రోజులు చేయుటవలన మొటిమలు వాటికి సంబందించిన నల్లమచ్చలు పూర్తిగా తగ్గుతాయి.
మూడోవ విధానం:
తమలపాకు రసంను మొటిమలఫై రాసి ఆరిన తరువాత చల్లని నీటితో కడగ వలెను.
నాల్గోవ విధానం:
తులసి రసంను మొటిమలఫై రాసి ఆరిన తరువాత చల్లని నీటితో కడగ వలెను.
మునగాకు రసంలో కొంచెం నిమ్మరసం కలిపి మొటిమలపై రాసి ఆరేంత వరకు వుంచి చల్లని నీటితో కడగ వలెను. ఇలా కొన్ని రోజులు చేయుటవలన మొటిమలు వాటికి సంబందించిన నల్లమచ్చలు పూర్తిగా తగ్గుతాయి.
రెండొవ విధానం:పుదినా రసంలో కొంచెం నిమ్మరసం కలిపి మొటిమలపై రాసి ఆరేంత వరకు వుంచి చల్లని నీటితో కడగ వలెను. ఇలా కొన్ని రోజులు చేయుటవలన మొటిమలు వాటికి సంబందించిన నల్లమచ్చలు పూర్తిగా తగ్గుతాయి.
మూడోవ విధానం:
తమలపాకు రసంను మొటిమలఫై రాసి ఆరిన తరువాత చల్లని నీటితో కడగ వలెను.
నాల్గోవ విధానం:
తులసి రసంను మొటిమలఫై రాసి ఆరిన తరువాత చల్లని నీటితో కడగ వలెను.
Friday, 10 April 2015
అన్ని రకాల తలనొప్పులు తగ్గుటకు
కావలసిన పదార్దములు:
1. తిప్పతీగా పొడి 2. కరక్కాయ పొడి ౩. తానికాయ పొడి 4. ఉసిరికాయ పొడి 5. నేలవేము పొడి
6. పసుపు 7. కటుకరోహిని పొడి
1. తిప్పతీగా పొడి 2. కరక్కాయ పొడి ౩. తానికాయ పొడి 4. ఉసిరికాయ పొడి 5. నేలవేము పొడి
6. పసుపు 7. కటుకరోహిని పొడి
ఈ పొడులను అన్నిటిని సమాన బాగాలుగా తీసుకొని బాగా కలిపి ఒక సీసాలో బద్రపరచుకోవలెను. ఈ మిశ్రామాన్ని ఒక స్పూన్ లేదా ఒకటిన్నర స్పూన్స్ ఒక గ్లాస్ నీటిలో వేసి సగం అయ్యేంతవరకు మరగించి గోరువెచ్చగా అయ్యాక తేనెను కలిపి ఉదయం, సాయంత్రం తీసుకోవలెను. రెండు లేదా మూడు రోజులు తీసుకుంటే ఎటువంటి తలనొప్పి ఐనా తగ్గిపోతుంది. కషాయం తాగిన తర్వాత గంట వరకూ ఏమి తినుట గాని తాగుట గాని చేయకుండా ఉండుట మంచిది.
గమనిక: చెప్పిన పదార్ధాలన్నీఆయుర్వేదిక్ షాప్(Shop)లో దొరుకుతాయి.Sunday, 5 April 2015
దగ్గు, జలుబు తగ్గుటకు
మొదటి విధానం:
కొంతమందికి దగ్గు, జలుబు అంత త్వరగా తగ్గవు. అలాంటి సమయంలో కొంచం సొంటి, అంతే మోతాదులో కరక్కాయ మరియు రెట్టింపు మోతాదులో బెల్లం కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసుకొని రోజుకి ౩ లేదా 4 సార్లు తీసుకుంటే త్వరగా తగ్గుతాయి.
రెండొవ విధానం:
10 తులసి ఆకులు, 5 మిరియాలు, 2 గ్రా అల్లం కలిపి ముద్దగా చేసి రెండు కప్పుల నీటిలో వేసి చిన్న మంట(flame) మీద ఒక కప్పు అయ్యేంత వరకూ మరగించిన తర్వాత వడకట్టి పటిక బెల్లంను కలిపి త్రాగాలి. త్రాగిన గంట వరకు ఏమి తినుట గాని స్నానం(shower) గాని చేయకూడదు.
Subscribe to:
Posts (Atom)